వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతోనే స్వచ్ఛమైన పరిసరాలు

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: పర్యావరణ పరిరక్షణకు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ అత్యంత అవశ్యమని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా సాగితే స్వచ్ఛమైన పరిసరాలతో ప్రజల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్రజారోగ్యం బాగుండాలంటే ప్రతి చోట కూడా ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయపద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కార్పొరేషన్ పదో డివిజన్ బోడుప్పల్ లోని మై విల్లాస్ గేటెడ్ […]
MoCRA Compliance Becomes Critical for Cosmetic Exports to the United States

Hyderabad, the voice: Cosmetic manufacturers and exporters worldwide are facing a new regulatory landscape as the United States implements key requirements under the Modernization of Cosmetics Regulation Act (MoCRA), the most significant reform of U.S. cosmetic regulations in more than 80 years. MoCRA grants the U.S. Food and Drug Administration (FDA) expanded authority to oversee […]
Novo Nordisk Unveils Weekly Insulin Therapy in India, Targets Better Diabetes Care

Hyderabad, July 10: Global pharmaceutical company Novo Nordisk has introduced Awiqli (insulin icodec) in the Indian market, bringing the country’s first once-a-week basal insulin therapy for adults living with Type 1 and Type 2 diabetes. Unlike conventional long-acting insulin that requires daily administration, Awiqli is designed to be injected only once every week, reducing the […]
Union Minister Nadda Reviews Progress of AIIMS Bibinagar

– Highlights Expansion of India’s Healthcare Network Hyderabad, the voice: Union Health and Family Welfare Minister Jagat Prakash Nadda on Thursday reviewed the progress of the All India Institute of Medical Sciences (AIIMS), Bibinagar, and underscored the Centre’s commitment to strengthening India’s healthcare infrastructure through expanded medical institutions and improved healthcare services. Addressing officials during […]
రైతుల అభ్యున్నతి మా ప్రధాన లక్ష్యం

బీబీనగర్ పీఏసీఎస్ నూతన అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ హైదరాబాద్, ది వాయిస్ : రైతుల అభ్యున్నతి, సహకార సంఘాల బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని బీబీనగర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు పొట్టొళ్ల శ్యామ్ గౌడ్ తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి నాగార్జున సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ గా […]
బీబీనగర్ పీఏసీఎస్ చైర్మన్ గా శ్యామ్ గౌడ్ బాధ్యతల స్వీకారం

హైదరాబాద్, ది వాయిస్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ సీఈవో శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్యామ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు డైరెక్టర్లుగా పదవీ ప్రమాణం చేశారు. వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, ఉప్పలంచి శ్రీకాంత్, గుండు బస్వయ్య యాదవ్, అంటెపు బాలరాజ్, బానోత్ వినోద్ నాయక్, […]
AIIMS Bibinagar Marks World Zoonoses Day with Awareness Initiatives

Bibinagar, July 6, 2026: All India Institute of Medical Sciences (AIIMS) Bibinagar observed World Zoonoses Day on July 6 with a series of awareness programmes highlighting the importance of preventing zoonotic diseases through the One Health approach. World Zoonoses Day commemorates the successful administration of the first rabies vaccine by French scientist Louis Pasteur in […]
వైభవంగా ముగిసిన నిమిషాంబికా అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హైదరాబాద్, ది వాయిస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ డివిజన్ పరిధిలోని పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి ద్విదశాబ్ది ఉత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు స్వర్ణమయమైన చీరను ధరించి శ్రీ మహాలక్ష్మిగా భక్తులను ఆశీర్వదించారు. నిమిషములో కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భక్తజన హృదయాలతో కొలువైన ఆ తల్లి, తన చుట్టూ 16 ప్రదక్షిణలు చేస్తే నీడై నిలుస్తుందన్నది నమ్మకం. […]
